3, మే 2014, శనివారం






ప్రియ భగవత్ బందువుల్లారా !

శ్రీమాన్  అన్నమాచార్య సాహిత్య భాండాగారమునకు మీకు స్వాగతము.

ఎందరో మహానుభావులు ఎంతో కృషి చేసి శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సాహిత్యం మనకు మన ముందు తరాల వారికి అందించే ప్రయత్నాలు చేశారు.  ఈ సాహిత్యమంతా జాగ్రత్త పరచి మన భావి తరాల వారికి మనము అందిద్దాం.

మీరు ఈ క్రింది శృంఖలలో నిక్షిప్తం గావించిన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సాహిత్య పరిమళాలు ఆస్వాదించండి.

జై శ్రీమన్నారాయణ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి